ఈ ఆఫర్ పొందడం ఎలా?

ఈ సులువైన పద్ధతిని అనుసరించండి. ఒక యూజర్ ఒకసారి మాత్రమే ఈ ఆఫర్ పొందగలరని దయచేసి గమనించండి.

స్టెప్ 1

క్రిందనిచ్చిన సాధారణ ఫాంలో మీ ప్రాథమిక వివరాలు నింపండి

స్టెప్ 2

మీరు ఈ ఫాం నింపి, “ఆఫర్ ఇప్పుడే పొందండి” బటన్ నొక్కిన తరవాత మీ బుకింగ్ టోకెన్ తయారవుతుంది.

స్టెప్ 3

బుకింగ్ టోకెన్‪ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వుంచుకోండి.‬‬‬

స్టెప్ 4

మీరు ఎంచుకున్న EICHER PRIMA G3 డీలర్షిప్ కు 2024 ఫిబ్రవరి 29 కి ముందు వెళ్ళండి. ఆఫర్ పొందడానికి బుకింగ్ టోకెన్ ని చూపిండి. మీ సరికొత్త EICHER PRIMA G3 ట్రాక్టర్ బుక్ చేసుకోండి.

స్టెప్ 5

డెలివరీ చేసిన తేదీ నుంచి 31 రోజుల్లోపు, లేదా 2024 మార్చి 31లోపు, ఏది ముందైతే అది, మీరు ఎంచుకున్న EICHER PRIMA G3 వద్ద ఉచితంగా* 1 గ్రాము గోల్డ్ కాయిన్ (22 క్యారెట్) పొందండి.

నియమ నిబంధనలు వర్తిస్తాయి:
  • * ఆన్‪లైన్ లో దరఖాస్తు చేసుకున్న ఖాతాదారులకి మాత్రమే ప్రత్యేకంగా ఈ ఆఫర్ చెల్లుబాటవుతుంది.‬‬‬
  • * అన్ని EICHER PRIMA G3 డీలర్షిప్స్ కి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
  • * 2024 ఫిబ్రవరి 29 వరకూ ఆఫర్ చెల్లుబాటవుతుంది.
  • * ఫాం నింపుతున్నప్పుడు ఖాతాదారులు ప్రత్యేక కోడ్ తో వుండే తమ బుకింగ్ టోకెన్ ని కి EICHER PRIMA G3 డీలర్ కి చూపించాల్సి వుంటుంది.
  • * గోల్డ్ కాయిన్ పొందడానికి, ఖాతాదారులు 2024 మార్చి 31న లేదా అంతకు ముందే గోల్డ్ కాయిన్ టోకెన్ ని తప్పనిసరిగా తీసుకుని వుండాలి.
  • * ఈ 1 గ్రాము గోల్డ్ కాయిన్ (22 కేరట్)ని ఎంపిక చేసిన డీలర్షిప్ వద్ద డెలివరీ చేసిన 31 రోజుల్లోపు లేదా 2024 మార్చి 31న, ఏది ముందైతే అది, ఖాతాదారులకి ఇవ్వడం జరుగుతుంది
  • * నియమ నిబంధనలు వర్తిస్తాయి. అన్ని హక్కులూ TAFE Motors and Tractors Limited వారివే.

మీ బుకింగ్ టోకెన్ రూపొందించుకోడానికి

ఈ ఫాం ని ఇప్పుడే నింపండి!

© 2024 ఐషర్ ట్రాక్టర్స్ | నిర్వహిస్తున్నవారు TAFE Corporate Communications

English हिन्दी ਪੰਜਾਬ मराठी ગુજરાતી తెలుగు ଓଡିଆ தமிழ் ಕನ್ನಡ বাংলা